TT Ads

నెల్లూరు: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగస్తులకు వెంటనే పీఆర్సీ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది సీపీఎస్ రద్దుని ఎన్నికలకు ముందు హామీ ప్రకారం తోరలోనే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలి దేశంలో ఎక్కడా లేనివిధంగా గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుక్కోచిన ఘనత మన ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది పక్క రాష్ట్రల వారు కుడా గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకుని రావాలన్న ఆలోచనతో ఉన్నారు మన రాష్ట్ర రాజధానిని తోరలో పూర్తి చేసుకుని చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం,ఉద్యోగస్తులుగా విశాఖపట్నం కి వెళ్లడానికి మేము సిద్ధంగా ఉన్నాం

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *