TT Ads

అమరావతి:రాష్ట్రంలో నేటి నుంచి రాత్రి పూట కర్ఫ్యూ అమలు రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకూ కర్ఫ్యూ .తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు రాత్రి కర్ఫ్యూ కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు, హోటళ్లు మూసివేయాలని ఆదేశం అత్యవసర సేవలకు మాత్రమే కర్ఫ్యూ నుంచి మినహాయింపు మీడియా, టెలికాం, ఇంటర్నెట్, కేబుల్ సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు.బంకులు, విద్యుత్‌ సంస్థల కార్యాలయాలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు.నీటి సరఫరా, పారిశుధ్య సేవలు, ప్రైవేటు సెక్యూరిటీ సేవలు, ఆహార సరఫరా సేవలకూ కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇస్తూ ఆదేశాలు జారీ .ప్రభుత్వం నిర్దేశించిన రంగాలకు చెందిన వ్యక్తులు మినహా మిగతా వారందరి రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు.వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది, అత్యవసర సేవలు, నర్సింగ్ సిబ్బంది, గర్భిణులు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్ల నుంచి వచ్చే వ్యక్తుల రాకపోకలకు అనుమతి.అత్యవసర సరకు రవాణా వాహనాలు, అంతర్రాష్ట్ర సరకు రవాణాకు ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేసిన ప్రభుత్వం .ప్రజా రవాణాతో పాటు ఆటోలు ఇతర వాహనాలు నిర్ణీత కర్ఫ్యూ వేళల వరకూ మాత్రమే అనుమతి కర్ఫ్యూ .నిబంధనలు ఉల్లంఘిస్తే డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్టు కింద కఠినంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం.రాష్ట్రవ్యాప్తంగా రాత్రి పూట కర్ఫ్యూ తో పాటు నిబంధనల అమలుకు చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్లు,ఎస్పీలను ఆదేశిస్తూ ఉత్తర్వులు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *