TT Ads

రాచకొండ: ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని పలు కాలనిలలో రాత్రి వేళల్లో ఇంటి ముందు పార్క్ చేసిన ఆలోయ్ వీల్ టైర్ల దొంగతనాలకు పాల్పడుతున్న యాదాద్రి భువనగిరి జిల్లా కి ఇద్దరిని అరెస్టు చేసిన ఎల్బీనగర్ పోలీసులు.వారి వద్ద నుండి 2 లక్షల నగదు, 7 లక్షల విలువ చేసే 67 టైర్లు స్వాధీనం, ఒక స్విఫ్ట్ డిజైర్ కారు ని స్వాధీనం.

ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని 8, చైతన్య పూరి లో 5, సరూర్ నగర్ 1, మీర్ పెట్ 2, హయత్ నగర్ 2, ఉప్పల్ 1, మేడిపల్లి 1, నాచారం 2, బచూపల్లి1, తిరుమల గిరి లో1 ,మొత్తం 29 కేసులు ఉన్నాయని ఎల్బీనగర్ డీసీపీ తెలిపారు.

యాదాద్రి భువనగిరి జిల్లా పెద్ద రావుల పల్లి కి చెందిన 1. మోటే శ్రీకాంత్ (24) , 2.గులాం బాలకిషన్( 25) ఇద్దరు చేడు వ్యసనాలకు బానిసలై, చేదు మార్గంలో డబ్బులు సంపాదించాలని దొంగిలించిన టైర్ల ను OLX లో పెట్టి తక్కువ ధరల కె టైర్ల అమ్ముతామని చెప్పేవారని , ఈరోజు అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నామని తెలిపిన డీసీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *