TT Ads

నీలం గారి చర్య కారణంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ అపహాస్యం పాలు అయ్యింది,తిరుపతి ఎన్నిక నేపథ్యంలో అధికారపార్టీకి ప్రతికూల పవనాలు వీస్తున్నాయి కనుకనే పరిషత్ ఎన్నికలను ముందుకు తెచ్చారు,పెళ్ళి అయ్యిపోయాక నిచ్చితార్ధం పెట్టుకున్నట్లు ఉంది ,నోటిఫికేషన్ ఇచ్చి రాజకీయ పార్టీల అభిప్రాయం అడగడం అంటే పార్టీ బలమైన కారణాలతో న్యాయస్థానం లో పిటిషన్ వేసింది ,ఇప్పటికే జరిగిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జరిగినఅరాచకాలను చుసిన ప్రజలు తిరుపతి ఎన్నికలలో తగిన బుద్ది చెప్పాలన్నారుమీడియా సమావేశం లో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రమోహన్ ,సీనియర్ నాయకుడు SSR నాయుడు గారు తదితరులు పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *