TT Ads

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి పీవీ ఎక్స్ ప్రెస్ వే పై రోడ్డు ప్రమాదం.పిల్లర్ నంబర్ 281 వద్ద ఫ్లై ఓవర్ పై బోల్తా కొట్టిన కారుమెహిదీపట్నం నుండి ఎయిర్ పోర్ట్ కు వెళ్తున్న ఎక్స్ యు వి 500 కారు బోల్తా.కారులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలు , ఆసుపత్రికి తరలింపు.సంఘటన స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు,ట్రాఫిక్ జామ్ క్లియర్ చేసి, రోడ్డు డివైడర్ పై అడ్డంగా పడ్డ వాహనాన్ని తొలగించారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *