TT Ads

రాజంపేట లో కరోనా కలకలం సృష్టిస్తుంది. నిన్న సాయంత్రం నుంచి ఈరోజు ఉదయం వరకు పది మందికి పై గా పట్టణానికి చెందిన పలువురు కరోనా బారిన పది చికిత్స నిమిత్తం తిరుపతికి తరలి వెళ్లినట్లు సమాచారం. ఇదిలా ఉంటే అర్ ఎస్ రోడ్డు ప్రాంతానికి చెందిన పూర్వపు డిష్ నిర్వాహకుడు కరోనా భారిన పడి నిన్న రాత్రి తిరుపతి లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో మృతి చెందినట్లు సమాచారం. సదరు వ్యక్తి మృత దేహా ని కి ఆసుపత్రి సిబ్బందితో కలసి కుటుంబ సభ్యులు అక్కడే అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే ఈ ఏడాది పట్టణంలో కరోనాతో తొలిసారిగా మరణం సంభవించింది

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *