TT Ads

రాచకోండ: హైదరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని కోహెడ గ్రామంలో వెహికిల్ చెకింగ్ చేస్తుండగా అనుమానస్పదంగా ఒక కారు,, ఒక ఆటో,, లో మద్యం తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు.

👉 1.రమావత్ దామోదర్,, 2.రమావత్ హరీ,, ఇద్దరు వ్యక్తులు మధ్యం తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు.

👉 వీరిద్దరూ దేవరకొండ కు చెందిన వాళ్ళాని సిఐ అన్నారు. 600 మద్యం బాటిల్స్,, సుమారు 136 లీటర్లు మద్యం,,1 కార్…1 ఆటో ను స్వాధీనం చెసుకున్నారు.

👉 ఇద్దరు నిందితులను పోలీసులు రిమాండ్ కు తరలించారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *