TT Ads

రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఊరట.విధుల నుంచి గంట ముందుగా ఇంటికి వెళ్లేందుకు అనుమతి ,ఏప్రిల్ 14,మే 13 వరకు గంట ముందుగా ఇంటికి వెళ్లే అవకాశం రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం కోవిడ్ నిబంధనలతో రంజాన్ వేడుకలు నిర్వహించుకోవాలన్న సర్కార్.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *