TT Ads

రంగారెడ్డి:రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి బుద్వేల్ లో రమేష్ అనే యువకుడిపై బాలయ్య అనే వ్యక్తి కొడవలితో దాడి.తీవ్ర గాయాలు , పరిస్థితి విషమం ఆసుపత్రికి తరలింపు పశువుల గడ్డి కోసం ఇరువురి మధ్య ఘర్షణ దాడిచేసిన వ్యక్తి బాలయ్య గతంలో ఓ హత్య కేసులో నిందితుడు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *