TT Ads

వర్కింగ్ జర్నలిస్ట్స్ఉద్యమ నేత సీనియర్ పాత్రికేయుడు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు కోసూరి అమర్ నాథ్ గారి అకాల మరణం భాధాకరం.వారి మరణం పట్ల సంతాపాన్ని మరియు వారి కుటుంబ సభ్యులకు నాప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *