TT Ads

ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎన్నికల టి.ఆర్.యస్ పార్టీ అభ్యర్థి డా. పల్లా. రాజేశ్వర్ రెడ్డిగారికి ఈ నెల 14న జరగనున్న ఎన్నికలలో ప్రధమ ప్రాధాన్యత (1) ఓటును వేసి గెలిపించే విధంగా మండల నాయకత్వం పని చేయాలి అని కల్లూరు మండలం నాయకులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారు పాల్గొని తెలిపారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *