TT Ads

రంగారెడ్డి: శంషాబాద్ పరిధిలోని బహదూర్ అలీ మక్తా కాలనీలో మైనర్ బాలిక పై అత్యాచారానికి పాల్పడిన గూడ మహేందర్ అనే యువకుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష తో పాటు 2500 జరిమానా విధించిన 9వ ADJ కోర్టు.2017 ఫిబ్రవరి 12 ఘటన,నిందితుడు మహేందర్ కారు డ్రైవర్,పక్కా ఆధారాలు సేకరించి నిందితుడిపై ఛార్జీషీటును దాఖలు చేసి నిందితుడికి శిక్ష పడేలా చేసిన ఆర్జీఐఏ పోలీసులు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *