TT Ads

తిరుమల: మే నెలకు సంబ్బందిచిన రూ. 300 టికెట్లును ఆన్‌లైన్ లో విడుదల చేసిన టిటిడి,రోజుకు 15వేల టికెట్లు చొప్పున మే నెల కోటా విడుదల.కరోనా తీవ్రత ఆదికంగా ఉండడంతో పరిమిత సంఖ్యలో టికెట్ల విడుదల.మద్యాహ్నం 3 గంటలకు అడ్వాన్స్ గా గదుల బుకింగ్ అనుమతించిన టిటిడి.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *