TT Ads

మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని చీర్యాల్ గ్రామంలో సరదాగా ఈతకు అని వచ్చిన యువకులు చీర్యాల్ లోని నాట్ కామ్ చెరువు లోకి దిగి ఒక యువకుడు మృతి.వివరాలలోకి వెలితే సికింద్రాబాద్ ఈస్ట్ గాందీ నగర్ చెందిన నలుగురు యువకులు హోలీ సందర్భంగా చీర్యాల్ కు వచ్చి చెరువు లో ఈతకు వెళ్ళంగా రాము(19) అనే యువకుడు చెరువులో మునిగి చనిపోయారు.

ఇదే విషయం పై కీసర CI నరెందర్ గౌడ్ మాట్లాడుతూ గంపల రాము తన ఫ్రెండ్స్ తో కలిసి చీర్యాల్ నాట్ కామ్ చెరువు లో ఈతకు దిగి చనిపోయిన విషయం స్థానికుల ద్వార తెలియడంతో చీర్యాల్ కు చెందిన కొందరు యవకులతో వెతికించగా చనిపోయిన వ్యక్తి దొరికాడని,ఈ విషయం పై దర్యాప్తు కొనసాగిస్తమని అన్నారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *