TT Ads

ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే కేంద్ర ప్రభుత్వ కుట్రలు సాగుతున్న తరుణంలో ఈ మేడే అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల నల్లచట్టాలను నిరసిస్తూ గత 4 నెలలుగా రైతులు రోడ్డెక్కి ఉద్యమిస్తున్నా మోదీ ప్రభుత్వానికి పట్టలేదు.కరోనా ఉధృతి రీత్యా ర్యాలీలు, బహిరంగసభలు జరపొద్దు.మే డే రోజున పార్టీ శ్రేణులు శ్రమదానం చేయండి.మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేయండి.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *