TT Ads

అమరావతి: ఆక్సిజన్ కొరత తీర్చడంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. నల్లబజారులో ఆక్సిజన్ అమ్ముతున్న కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదని విమర్శించారు. ఆక్సిజన్‌ కొరతపై ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి చర్యలు చేపట్టాలన్నారు. విజయనగరం మహారాజ ప్రభుత్వం ఆస్పత్రి మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా చంద్రబాబు డిమాండ్ చేశారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *