TT Ads

బిగ్ బ్రేకింగ్..

మునిసిపల్ ఎన్నికల్లో వైస్సార్సీపీ రికార్డు సృష్టించింది…

రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పధకాలే మునిసిపల్ పోరులో వైస్సార్సీపీ ఘన విజయం…

జిల్లాలో కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, నిడదవోలు, నరసాపురం మున్సిపాలిటీలు వైస్సార్సీపీ కైవసం…

మునిసిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అభ్యర్థులకు అభినందనలు తెలిపిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని…

రాష్ట్రం మొత్తం వైస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం వీస్తుంది..

భవిష్యత్తులో జరిగే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో కూడ వైస్సార్సీపీ ప్రభంజనం ఖాయమన్న మంత్రి ఆళ్ల నాని…

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా విఫలం అయ్యింది…

మునిసిపల్ ఎన్నికల్లో సమర్థులను అభ్యర్థులుగా ఎంపిక చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి…

మునిసిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ దూకుడుకు పత్తాలేని టీడీపీ, జనసేన…

రాష్ట్ర మంత్రి తానేటి వనిత, ఏలూరు పార్లమెంట్ వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు పుప్పాల వాసుబాబు, చింతలపూడి MLA ఎలిజా, నిడదవోలు MLA శ్రీనివాస్ నాయుడు, నరసాపురం MLA ముదునూరు ప్రసాద్ రాజు కు అభినందనలు తెలిపిన మంత్రి ఆళ్ల నాని….

పంచాయతీ ప్రజలు వైస్సార్సీపీకి పట్టం కట్టినట్టు పట్టణ ప్రజలు కూడ వైస్సార్సీపీకి వైపు ఉన్నారు..

పశ్చిమ మునిసిపల్ ఎన్నికల్లో వైస్సార్సీపీకి పట్టం కట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి ఆళ్ల నాని…

మునిసిపల్ ఎన్నికల్లో సరి కొత్త చరిత్రకు నాంది పలికిన పశ్చిమ ఓటర్లు…

పశ్చిమగోదావరి జిల్లా మునిసిపల్ ఎన్నికల్లో వైస్సార్సీపీ అభ్యర్థులు విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన పార్టీ కేడర్కు అభినందనలు తెలిపిన మంత్రి ఆళ్ల నాని…


మాణిక్యరావు… పి. ఆర్. ఓ… టు… ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి…

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *