TT Ads

గుంటూరు జిల్లా వినుకొండలోని ఆజాద్ నగర్ కు విద్యుత్, నీటి సౌకర్యాలు పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టండి.ఆజాద్ నగర్ లో దాదాపు 5 వేల కుటుంబాలు 2006వ సంవత్సరం నుండి నివాసం ఉంటున్నాయి.అసలే కరోనా విపత్కర కాలంలో కరెంట్, నీళ్లు బంద్ చేయడం తగునా?రంజాన్ ఉపవాస ప్రార్థనలు కొనసాగుతున్న తరుణంలో ఇబ్బందులు సృష్టిస్తారా?కారు చౌకగా ఆ స్థలాన్ని కొట్టేసేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నించటం దుర్మార్గం.ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇళ్లస్థలాలు ఇస్తుండగా, ఆజాద్ నగర్ ప్రజలను ఈ రకంగా హింసించటం సరికాదు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *