TT Ads

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.ఒక్కరోజే 6 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.ముఖ్యంగా స్కూళ్ళు, కాలేజీల్లో టీచర్లకు, సిబ్బందికి, విద్యార్థులకు వేగంగా వ్యాపిస్తోంది.కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సీబీఎస్ఈ పరీక్షలు రద్దు చేసింది.తెలంగాణాతో సహా పలు రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేసి, విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేశాయి.మన ఏపీలో తక్షణమే స్కూళ్లు కాలేజీలు మూసివేయకంటే కరోనా ప్రమాదకర స్థితికి చేరుకునే అవకాశం ఉంది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *