TT Ads

జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రా? లేక విదేశీ తీవ్రవాదా?మున్సిపల్ ఎన్నికల్లో గుంటూరు ప్రజలు వైసీపీని గెలిపించినా జగన్ కు భయమెందుకు?10 మంది డీఎస్పీలు, 30 మంది సీఐలు, 59 మంది ఎస్ఐలు, 147 మంది ఏయేస్సైలు, 647 మంది కానిస్టేబుల్ లతో భద్రత కల్పించటానికి గుంటూరు ఏమన్నా ఆఫ్ఘనిస్తానా?7 కిలోమీటర్ల పొడవునా బారికేడ్లు ఏర్పాటుచేసి, 40 గంటలపాటు ఆ ప్రాంత వాసులను ఇళ్ళల్లో బందీలుగా చేయటం తగునా?

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *