TT Ads

గర్వంగా ఉంది .ఇవ్వాళ మీరు చేసిన ఆ కఠిన సాహసం ఎంత విలువైనదో.ఈ ప్రపంచం గుర్తించింది కానీ రేపు అందరూ మరచిపోవచ్చు మీతో సహా కానీ ఒకరు మాత్రం బతికినంతకాలం గుర్తుంచుకుంటారు.ఆ కుటుంబం మిమ్మల్ని ప్రతిక్షణం తలుచుకుంటుంది రైలు ప్రమాదం నుండి మీరు ఆ చిన్నారిని కాపాడిన తీరు .ఆ క్రమంలో మీ ప్రాణాలను మీరు తృటిలో మిమ్మల్ని మీరు కాపాడుకున్న తీరు అన్నిటికన్నా
ఆ పాప ప్రాణం కాపాడడంకోసం , మిమ్మల్ని నమ్ముకున్న వారిని సైతం మీరు మరచిన తీరు కేవలం మాటలతో కొనియాడలేము!!

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *