TT Ads

మిత్రుడు , ఆత్మీయుడు మంచి మనిషి సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణ ఉద్యమంలో తనవంతు పాత్ర పోషించిన ధర్మా సనం శ్రీధర్ అన్న కోవిడ్ తో ఈ ఉదయం తెల్లవారు జామున మరణించారు.అయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటు వారి కుటుంబ సభ్యులకు దేవుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాను

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *