TT Ads

వైరా కొనిజర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కుటుంబ సభ్యులను డీ కొట్టిన మరో వాహనం .ప్రమాదంలో అక్కడిక్కడే మృతి చెందిన భార్య ,భర్తలు.తీవ్ర విషమంగా ఉన్న ఇద్దరు పిల్లల పరిస్థితి అదే సమయంలో అటు గా వెళ్తున్న టీ.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత,ఎంపీ నామ నాగేశ్వరరావు గారు సంఘటన స్థలంలో తన కాన్వాయ్ అపి ఘోర ప్రమాదాన్ని పరిశీలించారు వెంటనే తన వాహన శ్రేణిలో ఉన్న సొంత వాహనంలో గాయపడిన వారిని ఖమ్మం జిల్లా ప్రధాన హాస్పిటల్ కు పంపించి జిల్లా హాస్పిటల్ ప్రధాన వైద్యులు డా.వెంకటేశ్వర్లు గారితో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.అలానే ఘటనపై విచారణ జరిపి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు సూచించారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *