TT Ads

ఒక తీవ్రవాదినో, ఉగ్రవాదినో అరెస్టు చేసినట్లుగా 100 మంది పోలీసులను మోహరింపచేసి నరేంద్రను అరెస్టు చేయటం దుర్మార్గం.పంచాయితీ ఎన్నికల సందర్భంగా అచ్చెన్నాయుడు అరెస్ట్ చేయగా, ఇటీవల మాజీ మంత్రి దేవినేని ఉమాకు సిఐడి నోటీసులంటూ హడావుడి చేశారు.కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టకుండా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలను వేధించడమే పనిగా పెట్టుకున్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *