TT Ads

కరోనా మహమ్మారి వ్యాప్తిపట్ల అప్రమత్తం చేయడమే చంద్రబాబు చేసిన నేరమా?జార్ఖండ్ సీఎం సోరెన్ ట్వీట్ పై ప్రధాని మోడీకి అందరం సపోర్ట్ చేయాలని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించడం కక్షసాధింపు కాదా?తనకో నీతి, ఎదుటివారికో రీతిలో జగన్మోహన్ రెడ్డి వైఖరి కొనసాగుతోంది.తక్షణమే చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించాలి.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *