TT Ads

ప్రియతమ నేత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు.. మాజీ ముఖ్యమంత్రివర్యులు.. మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 72వ పుట్టినరోజు వేడుకలు ‘కొండపల్లి పురపాలక తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చుట్టుకుదురు శ్రీనివాసరావు’ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం ఫెర్రీ పార్టీ ఆఫీసు నందు , తదనంతరం కొండపల్లి స్టేషన్ సెంటర్ పార్టీ ఆఫీసు నందు కేక్లు కట్ చేసి, మిఠాయిలు పంచుకొని ఎంతో వైభవంగా జరుపుకోవడం జరిగినది.

ఈ కార్యక్రమాల్లో మండల పార్టీ అధ్యక్షులు రామినేని రాజా, సెక్రెటరీ సాకిరి వెంకట నరసయ్య, పురపాలక ఉపాధ్యక్షులు మైలా సైదులు, మిక్కిలి విజయ్ కుమార్, మేకపోతుల సాంబశివరావు గారు, సుంకర విష్ణు, ధరణికోట లక్ష్మీపతి గారు, నడకుదుటి నగేష్ బాబు ,చుక్కపల్లి చిన్న గారు, గౌర శ్రీనివాసరావు, అందే చిట్టిబాబు, చుట్టకుదురు వాసు, వేముల శ్రీనివాస రావు, బొంత మురళి, ఆరుద్ర శివ శంకర్, నల్లమోతు సుందరం ,నల్లమోతు ప్రసాద్రావు, కొత్తపల్లి ప్రకాష్, మందపాటి సోమయ్య గారు, వేమూరి అజయ్, వేల్పుకొండ శ్రీనివాసరావు, బయ్యా రామోజీ, చుక్కపల్లి నాగేశ్వరరావు, కోనేరు కొండలు, మందా రవితేజ ఖాదర్,బుస్సా నాని, గద్దె దుర్గారావ్, కంప సాంబయ్య, తొమ్మండు డేవిడ్, తొమ్మండు అజయ్, పరగటి సుబ్బారావు, మంచాల సుధాకర్ ,కన్నెగంటి రాజేష్, రవి తదితరులు పాల్గొనడం జరిగింది

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *