TT Ads

అమరావతి: మాజీ మంత్రి దేవినేని ఉమకు సీఐడీ నోటీసులు ఇవాళ కర్నూలు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో హాజరుకావాలని నోటీసులు.సీఎం జగన్ మాటలను వక్రీకరించారని న్యాయవాది ఫిర్యాదు న్యాయవాది ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు.ఉదయం 10.20 గంటలకు గొల్లపూడిలోని నివాసంలో నోటీసులు ,ఉదయం 10.30 గంటలకు కర్నూలు రావాలని నోటీసుల్లో పేర్కొన్న అధికారులు ,ప్రెస్‍మీట్‍లో మార్ఫింగ్ చేసిన జగన్ వీడియోలు ప్రదర్శించారని అభియోగం

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *