TT Ads

అమరావతి: మాజీమంత్రి దేవినేని ఉమా క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ,మాజీమంత్రి దేవినేని ఉమాను విచారణ చేయాలి తప్ప అరెస్ట్ చేయొద్దన్న హైకోర్టు.ఈనెల 29 న మంగళగిరి సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరు కానున్న మాజీమంత్రి ఉమా,విచారణలోపు తదుపరి చర్యలు తీసుకోవద్దని సిఐడి పోలీసులకు హైకోర్టు ఆదేశాలు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *