TT Ads

మల్లాది వాసుని పార్టీలోకి ఆహ్వానిస్తున్న కమల్ రాజు,మధిర మున్సిపాలిటీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మల్లాది వాసు టిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. రేపు 12 గంటలకు ఖమ్మంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రి పువ్వాడ అజయ్, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు సమక్షంలో టిఆర్ఎస్ లో చేరనున్నారు. దీనిలో భాగంగా ఈరోజు మల్లాది వాసు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజుని కలిశారు. ఈ సందర్భంగా లింగాల కమల్ రాజు మల్లాది వాసుని పార్టీలోకి ఆహ్వానిస్తూ మిఠాయిలు తినిపించారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *