TT Ads

మరో దారుణం …. భైంసాకి 5కిమీ దగ్గరలో మిర్జాపూర్ లో 4సంవత్సరాల పాపపై నిన్న సాయంత్రం 17సంవత్సరాల సద్దాం అత్యాచారం ప్రయత్నం చేశాడని , కేసు బుక్కయిందని సమాచారం, గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి ఈ వార్తను బయటికి రాకుండా చేస్తున్నారని సమాచారం.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *