TT Ads

తిరుమల:టీటీడీ తలనీలాలపై కొందరు సోషియల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు,ప్రపంచంలోని హిందువులందరూ తిరుమలను ఆధ్యాత్మిక రాజధానిగా భావిస్తారు.టీటీడీపై అనవసర ప్రచారం చేయడం తగదు మయన్మార్ సరిహద్దులో దొరికిన తలనీలాల సీజడ్ రిపోర్టులో టీటీడీ పేరు లేదు.రూ.18.17 లక్షల అన్ ప్రోసెసడ్ హెయిర్ ను పట్టుకున్నట్టు కస్టమ్ అధికారులు తెలిపారు.టీటీడీలో ప్రోసస్ చేయకుండా తలనీలాలు విక్రయించం.కట్టుదిట్టమైన భద్రతతో తలనీలాలను తిరుమల నుండి తిరుపతికి తరలిస్తాం.ఒక్క వెంట్రుక కూడా దొంగతనం గా బయటకు వెళ్లే అవకాశం లేదు,చీప్ పాపులారిటీ కోసం కొన్ని మీడియా చానళ్లు టీటీడీ ఉద్యోగులపై నిందలు వేస్తున్నారు.దుష్ప్రచారంపై టీటీడీ ఉద్యోగులు బాధపడుతున్నారు.6 మందిపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేశారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *