TT Ads

తమిళనాడు : మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు .కరోనా సెకండ్ వేవ్ కు ఎన్నికల కమిషనే కారణమన్న హైకోర్టు అధికారులపై మర్డర్ కేసు ఎందుకు పెట్టకూడదన్న హైకోర్టు .బహిరంగ సభలు, ర్యాలీలు ఎందుకు ఆపలేదని ప్రశ్నించిన హైకోర్టు .కౌంటింగ్ కు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో బ్లూ ప్రింట్ ఇవ్వాలి .మే 2న కౌంటింగ్ రోజు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి..లేదంటే ఎన్నికలు రద్దు చేస్తామని మద్రాస్ హైకోర్టు తీవ్ర హెచ్చరిక.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *