TT Ads

కృష్ణాజిల్లా: మచిలీపట్నంలో జగనన్న విద్యా దీవెన ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పేర్ని నాని,విద్య ద్వారానే పేదరికం పోతుందని భావించి విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం.ప్రతి పేద విద్యార్థి ఉన్నత చదువుల బాధ్యతను సీఎం జగన్ ఓ అన్నలా, మేనమామలా భుజాన వేసుకున్నాడు.కృష్ణాజిల్లాలో 95వేల మంది విద్యార్థులకు రూ.66 కోట్లు ఫీజును రీయంబర్స్మెంట్ చేశాం.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *