TT Ads

మంత్రివర్గ ఉప సంఘం భేటీ.మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో భేటీ అయిన మంత్రుల కమిటీ,కరోనా మలివిడత వ్యాప్తి నివారణ చర్యలపై చర్చించనున్న మంత్రివర్గ ఉప సంఘం.వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని నేతృత్వంలో భేటీ అయిన మంత్రుల కమిటీ.ఈ భేటీలో పాల్గొన్న డీజీపీ ఇతర ఉన్నతాధి కారులు హాజరైన మంత్రులు బొత్స, సురేష్,కన్నబాబు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *