TT Ads

గుంటూరు జిల్లా: మంగళగిరి న్యూ కెనడి హైస్కూలులో కరోనా కలకలం,10 వ తరగతి విద్యార్థినికి కరోనా పాజిటివ్ఆందోళనలలో తల్లిదండ్రులు.ఒకపక్క కరోనా కేసులు పెరుగుతున్న భౌతిక దూరం పాటించని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు.నిద్రమత్తులో విద్యాశాఖ అధికారులు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *