TT Ads

• తల్లడ మండలం రంగం బంజర్ గ్రామం లో దారుణం..
• భార్య సంక్రాంతి విజయలక్ష్మి (60) ను కత్తితో నరికి చంపి ఆ తరువాత భర్త సుబ్రహ్మణ్యేశ్వర రావు (65) పురుగుల మందు తాగి అత్మ హత్య
• ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉన్న విజయ లక్ష్మీ మృతదేహం అలానే భర్త సుబ్రహ్మణ్యేశ్వర రావు మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీస్ లకు సమాచారం అందించారు
• ఘటన స్థలానికి చేరుకున్న పోలిస్ లు
• మృతులకు ఇద్దరు కూతుళ్లు
• ఒక కూతురు ఫారిన్ లో ఉంటుండగా మరో కూతురు రామగుండం లో జాబ్ చేస్తుంది

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *