TT Ads

భద్రాచల శ్రీసీతారామచంద్ర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ఉదయం ఆలయంలో విశ్వక్సేన పూజ పుణ్యాహవాచనం అనంతరం నిత్య కల్యాణ మండపంలో అగ్నిప్రతిష్ఠ చేసి గరుడ పట ధ్వజారోహణం శాస్త్రోక్తంగా జరిపించారు గరుడ ముద్దల ప్రసాదాన్ని సంతానం లేని మహిళలకు అందచేసిన ఆలయ అర్చకులు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *