TT Ads

ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఓ రాజకీయ పార్టీ యత్నం. అల్లర్లు జరగకుండా ఉండేందుకు భారీగా పోలీస్ బలగాలు. ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని బోరబండ బస్టాప్ ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు యత్నిస్తుండటంతో ..పోలీసుల ముందస్తు ఏర్పాట్లు. శివాజీ విగ్రహం ఏర్పాటుకు అనుమతి లేదంటున్న పోలీసులు. విగ్రహం పెట్టి తీరుతామంటున్న కొందరు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. అడ్డుకుంటామంటున్న పోలీసులు. ఏం జరుగుతోందోనని బోరబండలో క్షణక్షణం టెన్షన్

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *