TT Ads

విశాఖ: బొప్పారాజు వెంకటేశ్వర్లు ఏపీ అమరావతి జేఏసీ జేఏసీ చైర్మైన్,విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఏర్పడింది.విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం.విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలి.వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుంది.కరోనా నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా చేసింది.సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి ఇప్పటికే రెండు సార్లు లేఖ రాశారు.అసెంబ్లీలో తీర్మానం చేస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు.అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్తామని ప్రధానిని సమయం అడిగారు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రాష్ట్ర క్యాబినెట్ కూడా వ్యతిరేకించింది.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంకు వ్యతిరేకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న చర్యలు హర్షణీయం.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *