TT Ads

రంగారెడ్డి జిల్లా:రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో PV EXPRESS ఫ్లై ఓవర్ పైనా పిల్లర్ నెంబర్ 170 ఉప్పర్ పల్లి వద్ద డివైడర్ను ఢీకొని తీవ్ర గాయాల పాలయ్యాడు.ఆరాంఘర్ నుండి మెహదీపట్నం కి వెళ్తున్న దారిలో ఈ రోడ్డు ప్రమాదం.స్థానికులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు.రోడ్డు ప్రమాదంలో డివైడర్ను ఢీకొన్న వద్దా ఇలాంటి ఆధార్ కార్డు గానీ గుర్తింపు కార్డు గానీ లేదని పోలీసులు తెలిపారు యువకుడు మద్యం మత్తులో ఉన్నాడని హాస్పిటల్ కి తరలించారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న రాజేంద్రనగర్ పోలీసులు.పీవీ ఎక్స్ప్రెస్ పై టు వీలర్ బైక్ లకి అనుమతులు. ఆయన సరే ఈమధ్య అర్ధరాత్రి సమయంలో ఫ్లైఓవర్ పైన తిరుగుతూ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *