TT Ads

అల్వాల్ కి చెందిన రామారావు అనే వ్యక్తిని హాస్పిటల్ నుండి బయటకు వెళ్లకుండా బందించిన యాజమాన్యం.కోవిడ్ పాజిటివ్ తో ఏప్రిల్ 1 తేదీన ఆసుపత్రిలో చేరిన రామారావు.హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడంతో చికిత్స అయ్యే ఖర్చు మొత్తం తామే హెల్త్ ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకుంటాం అని హామీ ఇచ్చిన యాజమాన్యం.కోవిడ్ కోసం అడ్మిట్ అయితే, అనవసరమైన టెస్ట్ లు చేసి నాలుగు లక్షలు బిల్లు చేసిన వైద్యులు.టెస్ట్ లు చేయనున్న చేసినట్లు రిపోర్ట్ లో ఉండడం తో ఇన్సూరెన్స్ క్లైమ్ చేయకుండా ఆపేసిన ఇన్సూరెన్స్ కంపనీ.దీంతో నాలుగు లక్షలు కట్టే వరకు డిచార్జ్ చేసేది లేదని తెగేసి చెప్పిన యాజమాన్యం.20 రోజుల నుండి డిచార్జ్ చేయకుండా హాస్పిటల్ లో బందించిన యాజమాన్యం.KtR , హెల్త్ మినిష్టర్ ఫిర్యాదు చేసిన రోగి బందువులు,కనీసం గుండె జబ్బు ఉంది, బెడ్ ఇవ్వండి అని ప్రాధేయ పడిన కనికరించిన యాజమాన్యం.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *