TT Ads

తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎల్లుండి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.దక్షిణ ఒడిస్సా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం బలహీన పడిందని రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడనుందని తెలిపారు.గత కొన్ని రోజులుగా అకాల వర్షాల తరువాత ఎండలో మళ్లీ పెరగనున్నాయి.ఎండలో బయటికి వెళితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *