TT Ads

తిరుపతి:ఈ రోజు జరుగుతున్న జడ్పిటిసీ, ఎంపిటిసి ఎన్నికల్లో వైసీపీ దాడులు పెరిగిపోయాయి దాడులను దౌర్జన్యాలను ప్రజలేతిప్పి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.బీజేపీ అభ్యర్థుల పై దాడులు చేస్తున్న వైసీపీ ఎన్నికల కమిషన్, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు జగన్ గారి ప్రభుత్వం వారి మంత్రులు 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రి గా ఉంటారు.కానీ కేవలం అధికార పార్టీ కి మద్దతుగా కొంత మంది ఐఏఎస్, ఐపీఎస్ పనిచేయడం తగదు 60 ఏళ్ళు ఉద్యోగం లో ఉండాల్సిన అధికారులు ఏకపక్షంగా వ్యవహరించడం తగదు తిరుపతి పార్లమెంట్ ప్రజలు వైసీపీ చేస్తున్న దాడులు గమనించాలి.ఈ నెల 17 న జరగబోయే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓట్లెయాలి హింస జరుగుతున్న చోట్ల ఎన్నికలను ఎన్నికల కమిషన్ నిలిపివేయాలి వైసీపీ పాల్పడుతున్న హింస పై ఎన్నికల కమిషన్ కు మరియు కేంద్ర హోంశాఖ కు సైతం పిర్యాదు చేస్తాం.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *