TT Ads

సూర్యాపేట: జిల్లాలోని ఆత్మకూర్ (ఎస్) మండలం పాతర్ల పహాడ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. బాలికపై వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గర్బం దాల్చింది. అబార్షన్‌ మాత్రలు వికటించడంతో బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. జరిగిన ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *