TT Ads

నెల్లూరు:బాలాజీ నగర్ సమీపంలోని ఎస్ బి ఐ కాలనీలో దారుణ హత్య,ఉస్మాన్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.గత కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్న ఉస్మాన్.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న బాలాజీ నగర్ పోలీసులు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *