TT Ads

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణానగర్లో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకు లో ఈరోజు ఉదయం తెల్లవారుజామున రెండు గంటలకు ఒక వ్యక్తి ఏటీఎంలో చొరబడి ఒక రాయి తో దాన్ని బద్దలు కొట్టే ప్రయత్నం చేశాడు . విశ్వ ప్రయత్నం చేసిన ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో వెనుదిరిగాడు . బ్యాంక్ సిసి కెమెరా ఫుటేజ్ ఆధారంతో అతడిపై మరికాసేపట్లో పంజాబ్ నేషనల్ బ్యాంకు వారు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వనున్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *