TT Ads

బంజారాహిల్స్ లోని అంబేద్కర్ నగర్ లోని ఓ ఇంట్లో సిలిండర్ పేలుడు

గ్యాస్ సిలెండర్ పేలడం తో పూర్తిగా కాలిపోయిన ఇల్లు

ఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది

సంఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *