TT Ads

బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో భవనం వద్ద ఇద్దరు నకిలీ విలేకరుల హాల్ చల్,భవనం ఫోటోలు తీస్తుండగా పట్టుకుని దేహశుద్ధి చేసిన యజమానులు,గతంలోనే లక్షలాది రూపాయిలు తీసుకుని మళ్ళీ వచ్చి ఫోటోలు తీస్తున్నారంటూ ఆగ్రహం.పోలీసులకు అప్పగిస్తామని అక్కడే కూర్చోబెట్టిన  భవన నిర్మాణ దారులు.దాంతో ఆందోళలనకు గురైన నకిలి విలేకరులు,పోలీసులకు ఫోన్ చేసి తమను విడిపించాలని వేడుకోలు,అసలు విషయం తెలియక అక్కడకు వచ్చి వారిని విడిపించిన పోలీసులు,బతుకు జీవుడా అనుకుంటూ బయట పడిన విలేకరులు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *