TT Ads

ప్రముఖ వైద్య దిగ్గజం కాకర్ల సుబ్బారావును తెలుగు నేల కోల్పోయింది. కాకర్ల సుబ్బారావు మృతి వైద్య వృత్తికి తీరని లోటు. ఎంతో మంది వైద్యులను తీర్చిదిద్ది తెలుగు నేలకు అందించిన మహానుభావులు సుబ్బారావు. లక్షలాది మందికి వైద్యం అందించి ప్రాణదాతగా పేరు పొందారు. నిమ్స్ లో అంతర్జాతీయ స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు కృషి చేశారు. వైద్యసేవలో తెలుగుజాతికి గుర్తింపును తెచ్చారు. తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవల చిరస్మరనీయం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *