TT Ads

అమరావతి:ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి,కరోనా కారణంగా ప్రభుత్వం కర్ఫ్యూ విధించగా.ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఇకపై ఉదయం 8 నుంచి 11.30 వరకే పనిచేస్తాయని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది సెక్రటేరియట్ , HOD లు , జిల్లా కార్యాలయాలు , సబ్ డివిజన్ కార్యాలయాల పనివేళల్లో ఈ మార్పులు చేశారు .మ .12 తర్వాత కార్యాలయాలు పనిచేయాలంటే పాసులు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *